డీజీపీ కలిసిన బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2022-07-26T22:37:32+05:30 IST

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని బీజేపీ నేతలు కలిశారు. బీజేపీ 3వ విడత ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతివ్వాలని వినతిపత్రం అందించారు.

డీజీపీ కలిసిన బీజేపీ నేతలు

హైదరాబాద్: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని బీజేపీ నేతలు కలిశారు. బీజేపీ 3వ విడత ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతివ్వాలని వినతిపత్రం అందించారు. ఆగస్ట్ 2 నుంచి 26 వరకు బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టనుంది. యాత్రకు పటిష్టమైన భద్రత ఇవ్వాలని బీజేపీ నేతలు డీజీపీని కోరారు. 


Read more