లష్కర్ బోనాల ఉత్సవాల్లో ఫలహారం బండి ఊరేగింపు

ABN , First Publish Date - 2022-07-19T04:20:44+05:30 IST

లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా మంత్రి తలసాని (Minister Talasani) ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు..

లష్కర్ బోనాల ఉత్సవాల్లో ఫలహారం బండి ఊరేగింపు

సికింద్రాబాద్: లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా మంత్రి తలసాని (Minister Talasani) ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు జరిగింది.  ఆదయ్య నగర్ కమాన్ నుంచి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి ఆలయం వరకు ఉరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, MLAలు, MLC‏లు పాల్గొన్నారు. డప్పులు, దరువులు, తీన్మార్ డాన్సులతో ధూమ్ ధామ్ గా ఫలహార బండి ఉరేగింపు నిర్వమించారు.  మంత్రి తలసాని డాన్సుల చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. Read more