శాతవాహన యూనివర్సిటీలో మళ్లీ ఎలుగుబంటి సంచారం

ABN , First Publish Date - 2022-07-07T13:02:34+05:30 IST

శాతవాహన యూనివర్సిటీ(Sathavahana University)లో మళ్లీ ఎలుగుబంటి(Bear) సంచారం వెలుగు చూసింది.

శాతవాహన యూనివర్సిటీలో మళ్లీ ఎలుగుబంటి సంచారం

Karimnagar : శాతవాహన యూనివర్సిటీ(Sathavahana University)లో మళ్లీ ఎలుగుబంటి(Bear) సంచారం వెలుగు చూసింది. సాయంత్రం 5 తర్వాత హాస్టల్ బయటకు రావొద్దని అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. మల్కాపూర్‌లో ఎలుగుబంటి స్థానికులకు కనిపించింది. అక్కడి నుంచి యూనివర్సిటీలోకి.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించింది.Read more