పేదల గుడిసెలను తొలగిస్తున్న అధికారులు.. Hanumakondaలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-05-18T15:14:58+05:30 IST

హనుమకొండ గోపాల్‌పూర్‌‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ భూముల్లో పేదలు వేసిన గుడిసెలను

పేదల గుడిసెలను తొలగిస్తున్న అధికారులు.. Hanumakondaలో ఉద్రిక్తత

హనుమకొండ : హనుమకొండ గోపాల్‌పూర్‌‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ భూముల్లో పేదలు వేసిన గుడిసెలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. రెవెన్యూ సిబ్బందితో బాధితులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Read more