యువత స్వయం ఉపాధిని ఎంచుకోవాలి

ABN , First Publish Date - 2022-09-12T05:10:26+05:30 IST

యువత స్వయం ఉపాధిని ఎంచుకోవాలి

యువత స్వయం ఉపాధిని ఎంచుకోవాలి

కేశంపేట, సెప్టెంబరు 11: యువత ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్వయంఉపాధితో ఆర్థిక అభివృద్ధి సాధించాలని షాద్‌నగర్‌ మార్కట్‌ కమిటీ మాజీ వైస్‌చైర్మన్‌ వి.లక్ష్మీనారాయణగౌడ్‌ సూచించారు. కేశంపేట మండలం తొమ్మిదిరేకులలో మల్లేష్‌ అనే యువకుడు ఏర్పాటు చేసిన చికెన్‌ సెంటర్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. సర్పంచ్‌స్వాతిబాల్‌రాజ్‌గౌడ్‌, ఎంపీటీసీ యాద య్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Read more