టేకులపల్లి అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-12-06T23:53:12+05:30 IST

మండల పరిధిలోని టేకులపల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా నని మోమిన్‌పేట్‌ సొసైౖటీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.

టేకులపల్లి అభివృద్ధికి కృషి

మోమిన్‌పేట్‌, డిసెంబరు 6: మండల పరిధిలోని టేకులపల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా నని మోమిన్‌పేట్‌ సొసైౖటీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం గ్రామంలో రూ.30లక్షల నిధు లతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వెంకట్‌, ఉప సర్పంచ్‌ రైస్‌, కార్యదర్శి వెంకటయ్య, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:53:13+05:30 IST