రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం

ABN , First Publish Date - 2022-10-01T05:47:55+05:30 IST

రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం

రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం
పుష్పగుచ్ఛం అందజేస్తున్న గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి

కడ్తాల్‌, సెప్టెంబర్‌ 30: మాడ్గుల మండల కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్న  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మరెడ్డి, పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి తదితరులు స్వాగతం పలికి సత్కరించారు. 

Read more