తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డికి సన్మానం

ABN , First Publish Date - 2022-09-20T05:18:02+05:30 IST

తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డికి సన్మానం

తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డికి సన్మానం
నూతన తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డిని సన్మానిస్తున్న దండు ఇస్తారి

శంషాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 19: శంషాబాద్‌ నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివా్‌సరెడ్డిని సోమవారం సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు దండుఇస్తారి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలలతో సత్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని శ్రీనివా్‌సరెడ్డి చెప్పినట్లు ఇస్తారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాండురెడ్డి, రాజు పాల్గొన్నారు.  

Read more