రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్యకు సన్మానం

ABN , First Publish Date - 2022-07-18T05:30:00+05:30 IST

రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్యకు సన్మానం

రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్యకు సన్మానం
ఆర్‌.కృష్ణయ్యను సన్మానించి పుష్పగుచ్ఛం అందిస్తున్న మాజీమంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌

వికారాబాద్‌, జూలై 18 : రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యను మాజీమంత్రి ప్రసాద్‌కుమార్‌ సన్మానించారు. ఈమేరకు సోమవారం కృష్ణయ్యను నగరంలోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృష్ణయ్య అహర్నిషలు కృషి చేశారని, బీసీ హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.

Read more