-
-
Home » Telangana » Rangareddy » Tribute to CI Upender-MRGS-Telangana
-
సీఐ ఉపేందర్‌కు సన్మానం
ABN , First Publish Date - 2022-09-11T05:18:59+05:30 IST
సీఐ ఉపేందర్‌కు సన్మానం

ఆమనగల్లు, సెప్టెంబరు 10: విధి నిర్వాహణలో ఉత్తమ సేవలందిస్తూ రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకున్న ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్‌కు శనివారం ఆమనగల్లు పోలీ్‌సస్టేషన్‌లో బీజేపీ కడ్తాల మండల అధికార ప్రతినిధి సభావట్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ ఉపేందర్‌ను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజ్‌కుమార్, చందు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.