బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-08-26T05:25:48+05:30 IST

బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

యాచారం, ఆగస్టు 25:  మండలంలోని మేడిపల్లి గ్రామంలో గురువారం పోలీసులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. మేడిపల్లికి చెందిన ఓ బాలికతో తాడిపర్తికి చెందిన కృష్ణతో  శుక్రవారం పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటనారాయణ గ్రామానికి వెళ్లి పెళ్లిని ఆపడంతో పాటు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  

Read more