వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-09-24T05:45:17+05:30 IST

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

మాడ్గుల, సెప్టెంబరు 23: వీఆర్‌ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కల్వకుర్తి తాలుక అబివృద్ధి సాధన కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వర్లుగౌడ్‌, ఎంపీటీసీ కొత్త పాండుగౌడ్‌ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేపట్టిన సమ్మె శుక్రవారం 61వ రోజుకు చేరగా మద్దతు తెలిపారు.  

Read more