చిరుధాన్యాలు అద్భుత ఔషధాలు

ABN , First Publish Date - 2022-09-29T05:08:21+05:30 IST

చిరు ధాన్యాలు అద్భుతమైన ఔషధ పదార్థాలని

చిరుధాన్యాలు అద్భుత ఔషధాలు
ధ్యానంలో కమలేష్‌ పటేల్‌

  • గురూజీ కమలేష్‌ పటేల్‌ 


నందిగామ, సెప్టెంబరు 28 : చిరు ధాన్యాలు అద్భుతమైన ఔషధ పదార్థాలని ఆధ్యాత్మిక గురువు కమలేష్‌ పటేల్‌ అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం నందిగామ మండలం కన్హా శాంతివనంలో సమున్నతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఐఎంఆర్‌, న్యూట్రీ హబ్‌ సంస్థ నిర్హాహకులు చిరుధాన్యాలకు సంబంధించిన స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమలేష్‌ పటేల్‌ మాట్లాడుతూ భారతదేశాన్ని ఆరోగ్యకరంగా మార్చేందుకు ప్రతి కుటుంబంలో చిరు ధాన్యాలను ప్రధాన ఆహారంగా తీసుకోవాలని సూచించారు.Read more