-
-
Home » Telangana » Rangareddy » Sangappa Goud-NGTS-Telangana
-
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సంగప్పగౌడ్
ABN , First Publish Date - 2022-08-31T06:08:02+05:30 IST
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సంగప్పగౌడ్

మోమిన్పేట్, ఆగస్టు 30: తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం ఆమ్రదికలాన్కు చె ందిన పులి సంగప్పగౌడ్ను ఎన్నుకున్నారు. మంగళవారం హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో సంగప్పగౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. బీసీల ఐక్యతకు, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని సంగప్పగౌడ్ అన్నారు.