-
-
Home » Telangana » Rangareddy » Sand tractor confiscation-MRGS-Telangana
-
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
ABN , First Publish Date - 2022-02-20T05:12:26+05:30 IST
ఇసుక ట్రాక్టర్ పట్టివేత

బషీరాబాద్, ఫిబ్రవరి 19 : అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. బషీరాబాద్ మండలం నంద్యానాయక్ తండాకు చెందిన చౌవాన్ రూప్లా ఎలాంటి అనుమతులు లేకుండా శుక్రవారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో చితాప్ చెరువులో నుంచి ట్రాక్టర్(నెంబర్.టీఎ్‌స34డీ8216)లో ఇసుకను తరలిస్తున్నాడు. నంద్యానాయక్‌తండా దగ్గరికి రాగానే పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విద్యచరణ్‌రెడ్డి తెలిపారు.