ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్షం

ABN, First Publish Date - 2022-09-15T05:40:14+05:30

ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్షం

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రెండు వాహనాలను ఢీకొని చెట్టును గుద్దుకున్న బస్సు
  • 12 మందికి గాయాలు

కందుకూరు. సెప్టెంబరు 14: హైదరాబాద్‌ -శ్రీశైలం జాతీయ రహదారి బుధవారం దెబ్డగూడ గేటు వద్ద అచ్చంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌ వస్తూ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా మేరకు.. దెబ్బడగూడ గేటు వద్ద బస్సు డ్రైవర్‌ దేవస్వామి అతివేగం, అజాగ్రత్తగా నడిపి ముందున్న కోళ్లవ్యాన్‌ను ఢీకొన్నాడు. మరో వ్యాన్‌నూ చివరగా వేప చెట్టును ఢీకొట్టాడు. బస్సు డ్రైవర్‌ దేవస్వామి, కండక్టర్‌ రాజు, కోళ్ల వ్యాన్‌ డ్రైవర్‌ మధు, ప్రయాణికులు మల్లయ్య, రాజేందర్‌, ఎల్లమ్మ, సుగుణ, పార్వతమ్మ, లక్ష్మణాచారి గాయపడ్డారు. వారిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొండల్‌ చెప్పారు. 

Updated Date - 2022-09-15T05:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising