కోనోకార్పస్‌ మొక్కల తొలగింపు

ABN , First Publish Date - 2022-11-28T00:11:40+05:30 IST

మానవాళికి హనీ కలిగించే కోనోకార్పస్‌ మొక్కలను సంత్‌ నిరంకార్‌ సేవా సమితి సభ్యులు తొలగించారు.

 కోనోకార్పస్‌ మొక్కల తొలగింపు
చేవెళ్లలో కోనోకార్పస్‌ మొక్కలను తొలగిస్తున్న సంత్‌ నిరంకార్‌ సేవా సమితి సభ్యులు

చేవెళ్ల, నవంబరు 27 : మానవాళికి హనీ కలిగించే కోనోకార్పస్‌ మొక్కలను సంత్‌ నిరంకార్‌ సేవా సమితి సభ్యులు తొలగించారు. ఆదివారం చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఉన్న సంత్‌ నిరంకార్‌ ప్రాంగణం ముందు ఉన్న కోనోకార్పస్‌ మొక్కలను పూర్తిగా తొలగించారు. ఈ మొక్కల స్థానంలో ఇతర మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు ఉన్నారు.

Updated Date - 2022-11-28T00:11:41+05:30 IST