పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-03-19T04:54:49+05:30 IST

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి

దౌల్తాబాద్‌, మార్చి 18: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో అందించే రూ.2వేలు ఖాతాల్లో జమయ్యేందుకు రైతులు ఆన్‌లైన్‌లో ఆధార్‌ కేవైసీ చేసుకోవాలని వ్యవసాయశాఖ విస్తరణాధికారి పట్నం శ్రీపతిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రైతులు మీసేవా కేంద్రాల్లో ఈ నెల 30 వరకు ఆధార్‌ కేవైసీ చేయించుకోవాలన్నారు.

Read more