రేషన్‌ డీలర్లు నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2022-07-05T05:30:00+05:30 IST

రేషన్‌ డీలర్లు నిబంధనలు పాటించాలి

రేషన్‌ డీలర్లు నిబంధనలు పాటించాలి

ఆమనగల్లు, జూలై 5: రేషన్‌ డీలర్లు నిబంధనలు తప్పక పాటి ంచాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌ కోరారు. సకాలంలో వినియోగదారులకు సరుకులు పంపిణీ చేయాలన్నారు. మంగళవారం చైర్మన్‌ రాంపాల్‌ అధ్యక్షతన ఆహార సలహాసంఘ సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్లు లక్ష్మణ్‌, విజయ్‌కృష్ణ, చెన్నకేశవులు, విక్రంరెడ్డి, శ్రీధర్‌, పాషా, దివ్య యాదమ్మ, జ్యోతి, కృష్ణ పాల్గొన్నారు.

Read more