కేసీఆర్‌ను కలిసిన రాజశేఖర్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-18T05:20:38+05:30 IST

కేసీఆర్‌ను కలిసిన రాజశేఖర్‌రెడ్డి

కేసీఆర్‌ను కలిసిన రాజశేఖర్‌రెడ్డి

మేడ్చల్‌-మల్కాజిగిరి నూతన కలెక్టరేట్‌ను బుధవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈమేరకు టీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో సీఎం రాజశేఖర్‌రెడ్డిని ఆప్యాయంగా పైకి లేపి అభినందించారు. - మేడ్చల్‌ 

Read more