దుకాణదారులకు జరిమానా

ABN , First Publish Date - 2022-07-07T05:49:23+05:30 IST

దుకాణదారులకు జరిమానా

దుకాణదారులకు జరిమానా

ఇబ్రహీంపట్నం, జూలై 6: సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్లను వాడితే జరిమానా తప్పదని ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ ఎండీ యూసుఫ్‌ హెచ్చరించారు. బుధవారం ఇబ్రహీంపట్నంలో షాపులు, తైబజార్‌లో తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్‌ కవర్లు వాడుతున్న ఐదుచోట్ల షాపు యజమానులకు రూ.4వేలు జరిమానా విధించారు. ఇకనుంచి రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని చెప్పారు.

Read more