రాజాసింగ్‌పై పీడీయాక్ట్‌ను ఎత్తివేయాలి

ABN , First Publish Date - 2022-10-09T04:56:52+05:30 IST

రాజాసింగ్‌పై పీడీయాక్ట్‌ను ఎత్తివేయాలి

రాజాసింగ్‌పై పీడీయాక్ట్‌ను ఎత్తివేయాలి

షాద్‌నగర్‌అర్బన్‌, అక్టోబరు 8: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పెట్టిన పీడీ యాక్ట్‌ను ఎత్తివేయాలని షాద్‌నగర్‌ హిందూవాహిని నాయకుడు చెట్ల వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. రాజాసింగ్‌పై నమోదు చేసిన కేసులను ఎత్తివేసి, జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి వెంకటేష్‌ ఆధ్వర్యంలో హిందూవాహిని కార్యకర్తలు తరలివెళ్లారు.  

Read more