వికారాబాద్‌ డీఎంహెచ్‌వోగా పాల్వన్‌ కుమార్‌

ABN , First Publish Date - 2022-09-08T05:30:00+05:30 IST

వికారాబాద్‌ డీఎంహెచ్‌వోగా పాల్వన్‌ కుమార్‌

వికారాబాద్‌ డీఎంహెచ్‌వోగా పాల్వన్‌ కుమార్‌

వికారాబాద్‌, సెప్టెంబర్‌ 8 : వికారాబాద్‌ డీఎంహెచ్‌వోగా బి.పాల్వన్‌కుమార్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన తుకారం బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో పాల్వన్‌ కుమార్‌ ఇక్కడికి వచ్చారు. ఈమేరకు ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ను డీఎంహెచ్‌వో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

Read more