కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2022-09-29T05:30:00+05:30 IST

కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు

కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
కలెక్టరేట్‌ వద్ద బతుకమ్మ ఆడుతున్న మహిళలు

మేడ్చల్‌ అర్బన్‌, సెప్టెంబరు 29: బతుకమ్మ ఆట, పాటలతో మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ రోజూ కళకళలాడుతోంది. గురువారం వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో పూల పండుగను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అందరి బతుకుల్లో ఆనందం నింపాలి అంటూ ఉద్యోగినులు, మహిళలు బతుకమ్మ ఆడా రు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీనివాస్‌, మహిళలు పాల్గొన్నారు.

Read more