చెత్తాచెదారం తొలగించాలి : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

ABN , First Publish Date - 2022-10-14T05:38:40+05:30 IST

చెత్తాచెదారం తొలగించాలి : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

చెత్తాచెదారం తొలగించాలి : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

వికారాబాద్‌, అక్టోబరు 13:  చెత్తాచెదారం తొలగించి వెంటనే టాయిలెట్స్‌ అందుబాటులోకి తీసుకురావాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల మునిసిపల్‌ సిబ్బందికి సూచించారు. గురువారం మునిసిపల్‌ పరిఽధిలోని గంగారం సాయిబాబా కాలనీలో ప్రైమరీ స్కూల్‌ వద్ద టాయిలెల్స్‌ చుట్టు పక్కల గడ్డి, కలుపు మొక్కలతో పారిశుధ్య సమస్య తలెత్తిందని తెలుసుకుని ఆమె పర్యటించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఆమెతో కౌన్సిలర్‌ చందర్‌నాయక్‌, సానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మొహినోద్దీన్‌, ఉపాధ్యాయులు, జవాన్‌ రాజు తదితరులున్నారు.


Read more