బీజేపీ పార్లమెంట్‌ జాయింట్‌ కన్వీనర్‌గా నర్సింహగౌడ్‌

ABN , First Publish Date - 2022-09-08T05:54:12+05:30 IST

బీజేపీ పార్లమెంట్‌ జాయింట్‌ కన్వీనర్‌గా నర్సింహగౌడ్‌

బీజేపీ పార్లమెంట్‌ జాయింట్‌ కన్వీనర్‌గా నర్సింహగౌడ్‌

కొత్తూర్‌, సెప్టెంబరు 7: బీజేపీ మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ జాయింట్‌ కన్వీనర్‌గా మండల పరిధిలోని తిమ్మాపూర్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు అమడపురం నర్సింహగౌడ్‌ నియమితులయ్యారు. ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీ్‌పకుమార్‌ ప్రకటన జారీచేశారు. 

Read more