లక్ష్మీనారసింహుడి సేవలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

ABN , First Publish Date - 2022-10-09T04:52:19+05:30 IST

లక్ష్మీనారసింహుడి సేవలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

లక్ష్మీనారసింహుడి సేవలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ
కరుణకు స్వామివారి జ్ఞాపికను అందజేస్తున్న ఆలయ చైర్మన్‌ లక్ష్మీనారాయణ

కీసర,అక్టోబరు,8 చీర్యాల్‌ లక్ష్మీనారసింహాస్వామిని శనివారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాకాటి కరుణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్‌కు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ చైర్మన్‌ మల్లారపు లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరిగౌడ్‌, హరిగౌడ్‌  ఆమెను శాలువతో సత్కరించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. 

Read more