ఉర్సే షరీఫ్‌ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2022-09-12T04:53:20+05:30 IST

ఉర్సే షరీఫ్‌ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

ఉర్సే షరీఫ్‌ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ
నవాబుపేట: అక్నాపూర్‌లో రూ.21లక్షలకు వినాయకుడి లడ్డూను దక్కించుకున్న వైస్‌ ఎంపీపీ బందెయ్య

తాండూరు, సెప్టెంబరు 11: తాండూరులో జరిగిన ఉర్సేషరీఫ్‌ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం కవాలి నిర్వహించారు. కాగా, శనివారం రాత్రి నిర్వహించిన దీపోత్సవం కార్యక్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, టీఆర్‌ఎస్‌ నాయకులు కరణం పురుషోత్తంరావు, జుబేర్‌లాల తదితరులు పాల్గొన్నారు.  

Read more