మంత్రుల పర్యటన రద్దు
ABN , First Publish Date - 2022-12-12T23:41:16+05:30 IST
రాష్ట్ర విద్యాశాఖ, వ్యవసాయ శాఖల మంత్రులు పి.సబితాఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డిల ధారూరు పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దయిందని ధారూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ వై.సత్యనారాయణరెడ్డి, వైస్‌చైర్మన్ రాజునాయక్ సోమవారం తెలిపారు.

ధారూరు, డిసెంబరు 12: రాష్ట్ర విద్యాశాఖ, వ్యవసాయ శాఖల మంత్రులు పి.సబితాఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డిల ధారూరు పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దయిందని ధారూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ వై.సత్యనారాయణరెడ్డి, వైస్‌చైర్మన్ రాజునాయక్ సోమవారం తెలిపారు. ఈ నెల 13న(మంగళవారం) గోదాం, రైస్ మిల్లు నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమాలు వాయిదాపడ్డాయని, మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తెలియ జేస్తామని తెలిపారు.
Read more