మెహందీ సంబురం

ABN , First Publish Date - 2022-07-07T05:50:08+05:30 IST

మెహందీ సంబురం

మెహందీ సంబురం
ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌కు మెహందీ పెడుతున్న మహిళలు

శంషాబాద్‌ , జూలై 6: మున్సిపల్‌ కేంద్రానికి చెందిన సిరి స్వచ్చంద సంస్థ సభ్యులు బుధవారం మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొనగా విశిష్ట అతిథిగా శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో బండిగోపాల్‌యాదవ్‌, భారతమ్మ, వెంకటేష్‌, వెంకటేశ్‌గౌడ్‌, మహేందర్‌రెడ్డి ఉన్నారు.  

Read more