సీఎంకు నాయకుల స్వాగతం

ABN , First Publish Date - 2022-08-21T05:56:04+05:30 IST

సీఎంకు నాయకుల స్వాగతం

సీఎంకు నాయకుల స్వాగతం

రంగారెడ్డి అర్బన్‌: మునుగోడులో శనివారం టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ‘ప్రజా దీవెన’ సభకు వెళుతు న్న సీఎం కేసీఆర్‌కు పెద్దఅంబర్‌పేట్‌ వద్ద రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీచైర్‌పర్సన్‌, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం విద్యాశా ఖ మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సభకు తరలాయి.

Read more