తమలపాకుల అలంకరణలో కన్యకాపరమేశ ్వరి

ABN , First Publish Date - 2022-10-04T05:42:34+05:30 IST

తమలపాకుల అలంకరణలో కన్యకాపరమేశ ్వరి

తమలపాకుల అలంకరణలో  కన్యకాపరమేశ ్వరి

తాండూరు, అక్టోబరు 3 : తాండూరు పట్టణం నగరేశ్వర దేవాలయంలో వాసవి కన్యకాపరమేశ్వరి సోమవారం భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని తమలపాకులతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.


Read more