గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-08-31T06:07:34+05:30 IST

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కొడంగల్‌ రూరల్‌, ఆగస్టు 30: జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని బాలుర, బాలికల పాఠశాల ప్రిన్సిపాళ్లు ఎం.శంకర్‌బాబు, స్నేహలత మంగళవారం తెలి పారు. విద్యార్థులు వచ్చే సెప్టెంబర్‌ 2వ తేదీ వరకు సమీప జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో దరఖాస్తులను అందజేయాలని, మరిన్ని వివరాలకు 9154902280/994835 3998 సెల్‌ నెంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.

Read more