సీఎంఆర్‌ఎఫ్‌తో ఆరోగ్యానికి భరోసా

ABN , First Publish Date - 2022-10-14T05:36:29+05:30 IST

సీఎంఆర్‌ఎఫ్‌తో ఆరోగ్యానికి భరోసా

సీఎంఆర్‌ఎఫ్‌తో ఆరోగ్యానికి భరోసా
చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

బషీరాబాద్‌, అక్టోబరు 13: సీఆర్‌ఎంఎఫ్‌ పేదల ఆరోగ్యానికి భరోసానిస్తుందని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. బషీరాబాద్‌ మండల పరిధిలోని గొట్టిగకలాన్‌కు చెందిన గోవర్ధన్‌రెడ్డికి మంజూరైన రూ.60వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును గురువారం నగరంలోని ఆయన నివాసంలో బాధిత కుటింబీకుడు సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డికి ఎమ్మెల్సీ అందజేశారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బాస్పల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు న్నారు.

  • భాగ్యలక్ష్మి  ఆలయానికి రండి
  • ఎమ్మెల్సీకి ఆలయ చైర్మన్‌ ఆహ్వానం

తాండూరు : దీపావళి సందర్భంగా చార్మినార్‌ వద్ద కొలువైన శ్రీభాగ్యలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకోవా లని ఆలయ కమిటీ చైర్మన్‌ శశికళ, సభ్యులు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని నగరంలో కలిసి ఆహ్వానించారు. కాగా, వారి ఆహ్వానం మేరకు అమ్మవారి దర్శనానికి వస్తానని మహేందర్‌రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.


Read more