ప్రభాకర్‌రెడ్డికి నాయకుల శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-09-12T05:10:07+05:30 IST

ప్రభాకర్‌రెడ్డికి నాయకుల శుభాకాంక్షలు

ప్రభాకర్‌రెడ్డికి నాయకుల శుభాకాంక్షలు

షాబాద్‌, సెప్టెంబరు 11: చందన్‌వెళ్లి సర్పంచ్‌ కొలను ప్రభాకర్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం లక్ష్మారావుగూడలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో టీఆర్‌ఎస్‌ యూత్‌వింగ్‌ మండల యూత్‌ అధ్యక్షుడు పీసరి సతీ్‌షరెడ్డి, ఉపాధ్యక్షుడు షబ్బీర్‌ అలీ, ఎస్టీసెల్‌ అధ్యక్షుడు భీమ్లానాయక్‌, గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, కిట్టు, దయాకర్‌చారి, ఉపసర్పంచ్‌ వెంకట్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పుష్ప గుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సన్మానించారు.

Read more