పింఛన్ల ప్రొసీడింగ్స్‌ అందజేత

ABN , First Publish Date - 2022-09-08T05:30:00+05:30 IST

పింఛన్ల ప్రొసీడింగ్స్‌ అందజేత

పింఛన్ల ప్రొసీడింగ్స్‌ అందజేత

తాండూరు, సెప్టెంబరు 8 : పట్టణంలోని 35వ వార్డులో  ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి గురువారం లబ్ధిదారులకు పింఛన్‌ ప్రొసీడింగ్‌ కాపీలను అందజేశారు. కార్యక్రమంలో తాండూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దీప, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Read more