ప్రభుత్వ భూమిని కాపాడాలి

ABN , First Publish Date - 2022-06-08T05:28:10+05:30 IST

ప్రభుత్వ భూమిని కాపాడాలి

ప్రభుత్వ భూమిని కాపాడాలి
ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తున్న తండావాసులు

కొత్తూర్‌, జూన్‌ 7: కొడిచర్ల తండా గ్రామపంచాయతీలోని సర్వేనెంబర్‌ 260లో గల ప్రభుత్వభూమిని కాపాడాలని తండావాసులు షాద్‌నగర్‌ ఆర్డీవో రాజేశ్వరికి మంగళవారం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓరియల్‌ఎస్టేట్‌ వ్యాపారి తండాసమీపంలో ఎకరా ప్రభుత్వభూమిని కబ్జా చేశాడని ఆరోపించారు.  

Read more