బకాయిలు చెల్లించి రుణాలు పొందండి

ABN , First Publish Date - 2022-09-24T05:47:19+05:30 IST

బకాయిలు చెల్లించి రుణాలు పొందండి

బకాయిలు చెల్లించి రుణాలు పొందండి

కేశంపేట, సెప్టెంబరు 23: మహిళా సంఘాల సభ్యులు సకాలంలో బకాయిలు చెల్లించి మరిన్ని రుణాలు పొందాలని డీఆర్‌డీఏ ఏపీఎం భగవంతు సూచించారు. మండలంలోని అల్వాల గ్రామంలో శుక్రవారం స్త్రీనిధి రుణ బకాయిలు చెల్లించాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. బ్యాంకు లింకేజీ రుణాలు సకాలంలో చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీ యాదయ్య, వీవోఏ శివలింగం తదితరులు పాల్గొన్నారు.

Read more