అంతర్గత రోడ్ల అభివృద్ధికి నిధులు

ABN , First Publish Date - 2022-01-29T05:10:47+05:30 IST

అంతర్గత రోడ్ల అభివృద్ధికి నిధులు

అంతర్గత రోడ్ల అభివృద్ధికి నిధులు

కీసర రూరల్‌, జనవరి 28 : అంతర్గత రోడ్ల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించనున్నట్లు నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం నా గారం మున్సిపల్‌ పరిధి 18, 19వ వార్డుల్లో రూ.25లక్షలతో చేపట్టిన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసారు. వైస్‌చైర్మన్‌ మల్లే్‌షయాదవ్‌,  కౌన్సిలర్లు సుర్వి శ్రీనివా్‌సగౌడ్‌, బిజ్జ శ్రీనివా్‌సగౌడ్‌, పంగ హరిబాబు, నాయకులు అన్నంరాజ్‌ సురేష్‌, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

Read more