నేడు డయల్‌ యువర్‌ డీఎం

ABN , First Publish Date - 2022-11-27T23:59:24+05:30 IST

రంగారెడ్డి రీజియన్‌ పరిగి, తాండూర్‌, వికారాబాద్‌ ఆర్టీసీ డిపోలకు సంబంధించి ఏవైనా సలహాలు, సూచనలు, ఫిర్యాదులుంటే సోమవారం సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు డయల్‌ యువర్‌ ఆఫీసర్స్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పరిగి డీఎం పవిత్ర ఆదివారం తెలిపారు.

నేడు డయల్‌ యువర్‌ డీఎం

పరిగి రూరల్‌, నవంబరు 27: రంగారెడ్డి రీజియన్‌ పరిగి, తాండూర్‌, వికారాబాద్‌ ఆర్టీసీ డిపోలకు సంబంధించి ఏవైనా సలహాలు, సూచనలు, ఫిర్యాదులుంటే సోమవారం సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు డయల్‌ యువర్‌ ఆఫీసర్స్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పరిగి డీఎం పవిత్ర ఆదివారం తెలిపారు. ప్రయాణికులకు ఫిర్యాదులను పరిగి 9959226253, తాండూర్‌ 9959226251, వికారాబాద్‌ 9959226252 అనే నెంబర్లకు ఫోన్‌ చేసి తెలపాలని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2022-11-27T23:59:25+05:30 IST