అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABN , First Publish Date - 2022-09-25T05:57:33+05:30 IST

అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాల కూల్చివేత
చీర్యాల్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న దృశ్యం

కీసర, సెప్టెంబరు 24 మండల పరిధి చీర్యాల్‌ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నాగేశ్వర్‌రావు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. గ్రామంలోని సర్వే నంబర్‌ 149లో ఎకరం భూమి కోర్టు వివాదంలో ఉండగా, కొంద మంది రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శి నాగేశ్వర్‌రావు శనివారం జేసీబీ సహయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. 


Read more