-
-
Home » Telangana » Rangareddy » CMRF is a boon to the poor-NGTS-Telangana
-
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం
ABN , First Publish Date - 2022-08-31T06:05:33+05:30 IST
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం

నవాబుపేట, ఆగస్టు 30 : సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అక్నాపూర్, అత్తాపూర్, చించల్‌పేట్, పూలపల్లి, నారేగూడ తదితర గ్రామాల్లో మంగళవారం బాధితులకుసీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందించారు. పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్‌గౌడ్, బందయ్యగౌడ్, ఇన్‌చార్జి ఎంపీడీవో అజయ్‌కుమార్, ఉప సర్పంచ్ శ్రీనివా్‌సగౌడ్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.