సీఐ గురువయ్యగౌడ్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-09-20T05:19:20+05:30 IST

సీఐ గురువయ్యగౌడ్‌ బాధ్యతల స్వీకరణ

సీఐ గురువయ్యగౌడ్‌ బాధ్యతల స్వీకరణ

షాబాద్‌, సెప్టెంబరు 19: షాబాద్‌ సీఐగా గురువయ్యగౌడ్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇదివరకు సీఐగా ఉన్న అశోక్‌ కమిషనర్‌ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా గురువయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. తాను ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. 

Read more