గ్రామకంఠం భూ వివాదంలో పలువురిపై కేసు

ABN , First Publish Date - 2022-07-05T05:30:00+05:30 IST

గ్రామకంఠం భూ వివాదంలో పలువురిపై కేసు

గ్రామకంఠం భూ వివాదంలో పలువురిపై కేసు

యాచారం, జూలై 5: మేడిపల్లిలో గ్రామకంఠం భూ వివాదంపై పలువురిపై కేసులు నమోదు చేశామని సీఐ లింగయ్య మంగళవా రం తెలిపారు. గ్రామకంఠంలో ఇండ్ల నిర్మాణం చేపట్టిన వారిపై పం చాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదుశామన్నారు.

Read more