పిడుగుపాటుకు ఎద్దు మృత్యువాత

ABN , First Publish Date - 2022-07-18T05:30:00+05:30 IST

పిడుగుపాటుకు ఎద్దు మృత్యువాత

పిడుగుపాటుకు ఎద్దు మృత్యువాత
మృతిచెందిన గేదె వద్ద రైతు

పరిగి, జూలై 18 : పిడుగుపాటుకు ఓ ఎద్దు మృత్యువాత పడింది. పరిగి మండలం తొండపల్లి గ్రామానికి చెందిన ఎం.అనంతయ్య తన ఎద్దులను పశువులపాకలో కట్టేశాడు. ఆదివారం అర్ధరాత్రి పిడుగుపాటుకు ఒక ఎద్దు మృతిచెందింది. ఎద్దు విలువ రూ.70 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.

Read more