అయ్యప్ప పూజలో పాల్గొన్న మాజీ మంత్రి

ABN , First Publish Date - 2022-11-23T23:42:02+05:30 IST

మండల పరిధిలోని పెండ్లిమడుగు గ్రామంలో నిర్వహించిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

అయ్యప్ప పూజలో పాల్గొన్న మాజీ మంత్రి

వికారాబాద్‌, నవంబరు 23: మండల పరిధిలోని పెండ్లిమడుగు గ్రామంలో నిర్వహించిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. ఈమేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అయ్యప్ప స్వాములు, తదితరులున్నారు.

Updated Date - 2022-11-23T23:42:02+05:30 IST

Read more