-
-
Home » Telangana » Rangareddy » Additional Government Pleader Ramesh Goud who met the member of the BC Commission-MRGS-Telangana
-
బీసీ కమిషన్ సభ్యుడిని కలిసిన అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ రమే్‌షగౌడ్
ABN , First Publish Date - 2022-09-12T04:58:37+05:30 IST
బీసీ కమిషన్ సభ్యుడిని కలిసిన అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ రమే్‌షగౌడ్

వికారాబాద్, సెప్టెంబరు 11: అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్‌గా న్యాయవాది రమే్‌షగౌడ్ ఎంపిక కాగా ఆదివారం ఆయన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్‌ను శుభప్రద్ పటేల్ శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.