బీసీ భవన్‌ నిర్మాణానికి చర్యలు

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

బీసీ భవన్‌ నిర్మాణానికి చర్యలు

బీసీ భవన్‌ నిర్మాణానికి చర్యలు

  • తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు, జూలై 3 : తాండూరులో బీసీ సమీకృత భవనం నిర్మాణానికి చర్యలు, తీసు కుంటు న్నామని ఎమ్మెల్యే రో హిత్‌రెడ్డి పేర్కొన్నారు.  ఆదివారం ఎ మ్మెల్యే పలువురు నాయకులతో క లిసి తాండూరు పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో గల మాతా శిశు ఆరోగ్య కేంద్రం వె నుక బీసీ సమీకృత భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో బీసీ సమీకృత భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట నాయకులు విశ్వనాథ్‌గౌడ్‌, సాయిపూర్‌ నర్సింహులు, రాజుగౌడ్‌, శ్రీనివాసాచారి, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్‌ రాజ్‌కుమార్‌, నాయకుడు షుకూర్‌ తదితరులు ఉన్నారు.

Read more