అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయండి

ABN , First Publish Date - 2022-09-20T05:19:41+05:30 IST

అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయండి

అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయండి

కొందుర్గు/చౌదరిగూడ, సెప్టెంబరు 19: అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఎంఈవో కిష్టారెడ్డికి యూటీఎఫ్‌ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లేడ్‌-చౌదరిగూడ మండలంలోని దామరగిద్ద తాండ, యూపీఎస్‌ గాలిగూడ, పెద్ద ఎల్కిచర్ల ఉన్నత పాఠశాల, కొందుర్గు మండలంలోని ఉత్రా్‌సపల్లి, యూపిఎస్‌ పర్వతాపూర్‌, ముట్పుర్‌ ఉన్నత పాఠశాలల నుంచి కొద్ది మంది ఉపాధ్యాయులు తమ పలుకుబడిని ఉపయోగించి డిప్యూటేషన్‌పై వెళ్లారని పేర్కొన్నారు. 

Read more