మనసుదోచే పూల వనం

ABN , First Publish Date - 2022-10-12T05:02:26+05:30 IST

ఇక్కడున్న పూల తోటను చూస్తే ఇదేదో విదేశాల్లోని

మనసుదోచే పూల వనం
యాచారం మండలం చౌదర్‌పల్లి గేటు వద్ద ఉన్న పూల తోట

ఇక్కడున్న పూల తోటను చూస్తే ఇదేదో విదేశాల్లోని ఒక ప్రాంతంలా కనిపిస్తుంది కదా.. కానీ ఇది యాచారం మండలంలోని చౌదర్‌పల్లి గేటు వద్ద ఉన్న బంతి, చామంతి పూల తోట. పక్కపక్క  సాగైన ఈ పూల తోట చూపరులను అలరిస్తుంది. పూలు విరగపూయడంతో రహదారిపై వచ్చిపోయే వారు సంబురంగా చూస్తున్నారు. కొందరు వాహనాలు ఆపి మరీ తోటలో సెల్ఫీలు దిగుతున్నారు. ఈ పూల తోటను రైతు జుట్టు శ్రీశైలం సాగు చేశాడు.  

- యాచారం, అక్టోబర్‌ 11 Read more